యాసంగిలో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులకు సాగు నీరందిస్తాం.

61చూసినవారు
యాసంగిలో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులకు సాగు నీరందిస్తాం.
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులకు యాసంగిలో సాగునీరు అందించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులకు ఈ యాసంగిలో 5 విడతలుగా సాగు నీరందిస్తామన్నారు, తొలివిడత డిసెంబర్ 25 న నీటిని విడుదల చేస్తామని తెలియజేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్