అలంపూర్: ట్రైన్ నుండి జారిపడ్డ వ్యక్తికి తీవ్ర గాయాలు

0చూసినవారు
అలంపూర్: ట్రైన్ నుండి జారిపడ్డ వ్యక్తికి తీవ్ర గాయాలు
రైలులో డోర్ దగ్గర కూర్చొని నిద్రమత్తుతో జారి పడటంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం జోగులాంబ గద్వాలలో చోటుచేసుకుంది. అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలో మహబూబ్ నగర్ నుండి ట్రైన్ లో స్నేహితులతో కలిసి తిరుపతికి వెళుతూ జారిపడ్డాడు. నవాబ్ పెట్ మండలం కారుకొండ గ్రామానికి చెందిన నరేందర్ (48) గా గుర్తించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు.

సంబంధిత పోస్ట్