జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్ స్కూల్ టీచర్లు, డ్రైవర్స్పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శుక్రవారం ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేపట్టారు. ఈ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న టీచర్లు, డ్రైవర్స్ పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.