ప్రభుత్వ ఆసుపత్రిలో బండ్ల జ్యోతి అన్నదానం

55చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో బండ్ల జ్యోతి అన్నదానం
జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి, బూరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బండ్ల జ్యోతి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం గద్వాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల బంధువులకు అన్నదానం చేశారు. రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే స్వగృహంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాసులు, మహిళా నేతలు మధుమతి, రాధ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్