బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ

79చూసినవారు
బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ
జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సురేష్ కోరారు. ఈ మేరకు శనివారం గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. అలేగే సరైన సమయంలో బస్సులు నడిపి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, నరేష్, పవన్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్