సరితమ్మను కలిసిన నూతన గ్రంథాలయ చైర్మన్

54చూసినవారు
సరితమ్మను కలిసిన నూతన గ్రంథాలయ చైర్మన్
గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో నందు నూతన జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నియామకమైన నీలి శ్రీనివాసులు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు ను సరిత తిరుపతయ్య దంపతులు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్