నూతన గ్రంథాలయ చైర్మన్ కి ఘనంగా సత్కారం

50చూసినవారు
నూతన గ్రంథాలయ చైర్మన్ కి ఘనంగా సత్కారం
గద్వాల జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ గా నీలి శ్రీనివాసులు ఎనికైనా సందర్బంగా మున్సిపల్ చైర్మన్ బి. యస్. కేశవ్ స్వగృహం నందు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ గ్రంధాలయ చైర్మన్ గారికీ బుద్ధుని విగ్రహాని బహుకరించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్