బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా

72చూసినవారు
బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదట బుధువారం జరిగే ధర్నాని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కార్మికుల కోర్కెల దినం సందర్భంగా ధర్నాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు, మున్సిపాలిటీ కార్మికుల పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్