మహాలక్ష్మి పథకం పత్రాలు పంపిణీ

74చూసినవారు
మహాలక్ష్మి పథకం పత్రాలు పంపిణీ
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని జులకల్ గ్రామంలో శుక్రవారం మహాలక్ష్మి పథకం ద్వారా 500 గ్యాస్ సిలిండర్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ సంబంధిత పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొని పత్రాల పంపిణీలో సహకరించారు.

సంబంధిత పోస్ట్