ఎమ్మెల్యే ని సన్మానించిన జిల్లా నూతన గ్రంథాలయ చైర్మన్

82చూసినవారు
ఎమ్మెల్యే ని సన్మానించిన  జిల్లా నూతన గ్రంథాలయ చైర్మన్
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు నూతన జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నియామకమైన నీలి శ్రీనివాసులు ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నూతన జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నీలి శ్రీనివాసులు ను శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. జిల్లా గ్రంధాలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్