అంబులెన్స్ సర్వీస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కు ఘన వీడ్కోలు

57చూసినవారు
అంబులెన్స్ సర్వీస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కు ఘన వీడ్కోలు
గద్వాల జిల్లా కేంద్రంలో ఓల్డ్ డీఎంహెచ్ ఆఫీస్లో 108 అంబులెన్స్ సర్వీస్లో నాలుగు సంవత్సరాలుగా డిస్ట్రిక్ట్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న సి రాఘవేంద్ర తాజాగా బదిలీ చేయబడ్డారు. 108, 102, 1962 FHS అంబులెన్స్ సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ రాఘవేంద్రకు వీడ్కోలు సమావేశం ఆదివారం ఏర్పాటు చేసి పూలదండలతో, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్