గద్వాల: కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా

66చూసినవారు
గద్వాల: కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా
రుణమాఫీ కానీ రైతులు నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రమైన గద్వాలలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రైతుల కష్టార్జితంతో కట్టిన కలెక్టరేట్ కార్యాలయంలోకి తమను ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఎన్ని ఘోరాలు జరుగుతున్న అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మైనర్ బాలిక చనిపోతే పోలీసులు ఏం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్