

ఉగ్రవాదుల్ని మట్టుబెట్టి.. 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు (వీడియో)
పాక్ ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఆపరేషన్ కెల్లర్లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదుల్ని భారత బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ప్రతీకారంతో ఊగిపోయిన భారత జవాన్లు.. అమాయకులైన పౌరుల్ని చంపి ఆనందించే సదరు ఉగ్రవాదులను చంపి నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై, హరహర మహదేవ్ అంటూ గుండెల్లో ధైర్యం నింపే నినాదాలు చేశారు. SMలో వైరల్ అవుతున్న ఈ వీడియో రోమాంచితమౌతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.