గద్వాల: బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

2చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా రూరల్ మండల పరిధిలోని పరమాల సమీపంలోని బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ బీఎం సంతోష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందే భోజనం, తరగతి గదులు, పాఠ్యపుస్తకాలు, వంటగదులు, మరుగుదొడ్లు, తదితర సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయాలని ప్రిన్సిపల్ కు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్