జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పావనంపల్లి గ్రామానికి చెందిన తెలుగు తిమ్మప్ప తనకు పొలం పక్కన ఉన్న వారికి గత కొంతకాలంగా భూ పంచాయతి ఉంది. దౌర్జన్యంగా తిమ్మప్ప పొలంలో అక్రమంగా రాళ్లు పాతారు. ఆపై పొలం దున్నుకొగా తిమ్మప్ప పై మల్దకల్ పోలీసు స్టేషనులో ఎస్ఐని నందికరు సంప్రదించి న్యాయం చేయమని కోరారు. పొలం పంచాయితిలో న్యాయం చేస్తానని రూ. 10వేలు తీసుకొని మరి నన్ను కొట్టిండూ అంటూ శనివారం తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశాడు.