గద్వాల: నకిలీ సర్టిఫికెట్ల సూత్రదారి బాలకృష్ణ అరెస్టు

79చూసినవారు
గద్వాల: నకిలీ సర్టిఫికెట్ల సూత్రదారి బాలకృష్ణ అరెస్టు
నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి మిర్యాలగూడకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను బుధవారం గద్వాల డీఎస్పీ వై మొగులయ్య అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా నకిలీ సర్టిఫికెట్లు వ్యవహారం విచారణ చేస్తున్నామన్నారు. అతని నుంచి ఇంటర్మీడియట్, బీసీఏ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరాలు డీఎస్పీ వై మొగులయ్య వెల్లడించారు.

సంబంధిత పోస్ట్