Top 10 viral news 🔥

మాములుగా ఉండదు మరి.. భారత్ దెబ్బకు అడుక్కోవాల్సిన పరిస్థితి
భారత దాడుల ప్రభావంతో ఆర్థికంగా కుంగిపోయిన పాకిస్థాన్ సహాయం కోసం చేతులు చాస్తోంది. భారీ నష్టాలతో తేలిపోతున్నామని, దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని పాకిస్థాన్ ఆర్థిక శాఖ ట్విట్టర్లో పేర్కొంది. యుద్ధపరిస్థితులు, స్టాక్ మార్కెట్ పతనం తీవ్ర దెబ్బతీసాయని తెలిపింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు మరిన్ని రుణాలు ఇవ్వాలని అంతర్జాతీయ భాగస్వాములను కోరుతూ ప్రపంచ బ్యాంకును ట్యాగ్ చేసింది.