గద్వాల జిల్లా న్యాయవాదుల నిరసన దీక్షకు మద్దతుగా శనివారం బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పిజెపి భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.