గద్వాల: ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

74చూసినవారు
గద్వాల: ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోశ్ సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారులు దరఖాస్తులో పేర్కొన్న సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్