గద్వాల: విద్యార్థినులు సాధించిన విజయాలు ఆదర్శంగా నిలుస్తాయి

51చూసినవారు
గద్వాల: విద్యార్థినులు సాధించిన విజయాలు ఆదర్శంగా నిలుస్తాయి
జోగులాంబ గద్వాల జిల్లా మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థినులు నిషా పర్వీన్ ఎంపీసీలో 989 మార్కులు, ముస్కాన్ బేగం బైపీసీలో 994 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. వీరితో పాటు విద్యార్థినులు జనీరా తబస్సుం, అల్ఫియా, చాంద్ బీ ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ వారిని అభినందించారు. విద్యార్థినులు విజయాలు మైనారిటీ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ అన్నారు.

సంబంధిత పోస్ట్