గద్వాల: ట్రాన్స్ జెండర్లు నా భర్తను చంపారు..!

79చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ లో శుక్రవారం రామకృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. రామకృష్ణ భార్య, బంధువులు మాట్లాడుతూ. వీరేశ్ అనే వ్యక్తిని ట్రాన్స్ జెండర్ శ్రీవాణి పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత నుంచి వారు రామకృష్ణను టార్చర్ చేస్తున్నారని తెలిపారు. రామకృష్ణ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినా స్థానికంగా ఒకరిని పెట్టి మరీ వాకబ్ చేశారని చెప్పారు. ఇంటికొచ్చి మరీ ట్రాన్సో జెండర్లు తన భర్తను చంపారని అతడి భార్య ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్