జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సీడ్ పత్తి రైతుల సమావేశానికి విచ్చేసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వ్యవసాయ కమిషన్ మెంబర్ భవానిరెడ్డిలకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో కలిసి జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరిత పుష్పగుచ్చాం ఇచ్చి పుటాన్ పల్లి స్టేజి వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కమీషన్ సభ్యులతో కలిసి పూటాన్ పల్లి శివారులో పత్తి పొలాలను సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.