అభివృద్ధి అంశాలపై గద్వాల జడ్పీ చైర్మన్ చర్చ

81చూసినవారు
అభివృద్ధి అంశాలపై గద్వాల జడ్పీ చైర్మన్ చర్చ
జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్, కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గ ఇంఛార్జి సరిత తిరుపతయ్య మంగళవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్ లో మంత్రి దామోదర రాజనర్సింహతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గద్వాల, అలంపూర్ రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్