వీరాపురంలో చెత్త బండి రాక ఇబ్బందులు

51చూసినవారు
వీరాపురంలో చెత్త బండి రాక ఇబ్బందులు
జోగులాంబ గద్వాల జిల్లా మండలం వీరాపురం గ్రామంలో గత పది రోజుల నుంచి చెత్త బండి రాకపోవడంతో గ్రామస్థులు వాపోతున్నారు. వీధుల వెంట, రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉండి, దుర్వాసన వస్తుంది. పంచాయతీ సెక్రెటరీని సంప్రదించగా. చెత్త బండి డీజిల్ కు డబ్బులు లేవని సమాదానం చెప్తున్నారు. అధికారులు స్పందించి గ్రామం నుంచి చెత్తను తీసుకెళ్లే పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్