గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా హనుమంతు

64చూసినవారు
గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా హనుమంతు
జిల్లా కేంద్రమైన గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మండల కేంద్రమైన కేటి దొడ్డికి చెందిన కుర్వ హనుమంతు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. మార్కెట్ యార్డు లోని కార్యాలయంలో ఆయన విధులను నిర్వర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్