డయాలసిస్ మిషన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

68చూసినవారు
డయాలసిస్ మిషన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ లో బుధవారం నూతనంగా రెండు డయాలసిస్ మిషన్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అదనంగా రెండు డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్