మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని నడిగడ్డ ఇలవేల్పు శ్రీ జమ్ములమ్మ దేవతను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.