గద్వాల రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో ఎంపీ డీకే అరుణకు సన్మానం

80చూసినవారు
గద్వాల రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో ఎంపీ డీకే అరుణకు సన్మానం
జోగులాంబ గద్వాల జిల్లా రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గెలుపొంది మొదటిసారిగా మంగళవారం గద్వాలకు వచ్చిన సందర్భంగా ఎస్వి ఈవెంట్ హాల్ ఘనంగా సత్కరించి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్