అమ్మవారిని దర్శించుకున్న నిర్మల్ ఎమ్మెల్యే

83చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న నిర్మల్ ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను ఆదివారం సాయంత్రం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయనకు శాలువాకప్పి, పూలమాలవేసి సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్