అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకూడదు: బిఆర్ఎస్ నాయకులు

62చూసినవారు
అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకూడదు: బిఆర్ఎస్ నాయకులు
జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గా గోంగళ్ల రంజిత్ కుమార్ ను నియమిస్తారని వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మకూడదని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంగడి బస్వరాజు అన్నారు. ఆదివారం సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై సీనియర్ నాయకులు మాట్లాడుతూ. గద్వాల నియోజకవర్గనికి ఇప్పటికే ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పార్టీలో ఉన్నారని వారు అన్నారు. జిల్లా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్