గద్వాల మండల పరిధిలోని కొండపల్లి గ్రామంలో ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి సోమవారం అత్యాచారం చేశారు. మహిళను లోబరచుకొని తరచూ చేస్తుండటంతో విసుకు చెందిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో బీరప్ప పై పోలీసులు కేసు నమోదు చేశారు.