ప్రసవ వేదనతో చేరినమహిళ.. ఆసుపత్రిలో పట్టించుకోలేదనే ఆవేదన

15చూసినవారు
ప్రసవ వేదనతో వచ్చిన మహిళను రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచుకుని ఉమ్మనీరు పోతున్నా ఎవరూ పట్టించుకోని వైనం శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రిలో వెలుగుచూసింది. బాధితుల వివరాల మేరకు. గద్వాలకి చెందిన పల్లవి ఈ నెల 2న ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకుండా. 2 రోజుల తర్వాత కర్నూల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్