మానవత్వం చాటుకున్న జెడ్పీ చైర్మన్ సరిత

70చూసినవారు
మానవత్వం చాటుకున్న జెడ్పీ చైర్మన్ సరిత
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి జెడ్పీ చైర్మన్ సరిత మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ఓ శుభకార్యానికి వెళ్లుతున్న జెడ్పీ చైర్మన్ మార్గమద్యలో పుటాన్ పల్లి స్టేజి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన బులేరో వాహనం గమనించారు. ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేయించి, క్షతగత్రులను ఆంబులెన్స్ లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్