జిల్లా ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం

81చూసినవారు
జిల్లా ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం
ఎండ వేడిమితో తల్లడిల్లిపోయిన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎండల నుంచి మంగళవారం కాస్త ఉపశమనం లభించింది. తెలంగాణలో పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సోమవారం ఉదయం 9: 00 గంటలకు 36 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు మంగళవారం ఒక్కసారిగా 28 డిగ్రీలకు పడిపోయాయి.

సంబంధిత పోస్ట్