చర్లపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి

52చూసినవారు
చర్లపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి
జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో సోమవారం రాత్రి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్, జై అంబేద్కర్ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్