జడ్చర్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి

58చూసినవారు
జడ్చర్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి
జడ్చర్ల పట్టణంలోని ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో సోమవారం భారతరత్న డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సొసైటీ అధ్యక్షురాలు బాలమణి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా పొదుపు దినోత్సవం సందర్భంగా పొదుపుపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్