జడ్చర్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

78చూసినవారు
జడ్చర్ల పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మంగళవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మ లను తీసుకువచ్చి బాలికలు, ఉపాధ్యాయినిలు, విద్యార్థుల తల్లులు దాండియా కోలాటం వంటి నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్