టీమిండియా విజయంతో పాలమూరులో సంబరాలు

51చూసినవారు
టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవడంతో tమహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. రసవత్తరంగా కొనసాగిన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు శనివారం రాత్రి టీవీలు. మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. టి20 లో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలుపుతో యువత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి బాణసంచా పేల్చుతూ సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్