హరీష్, కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్...!!

83చూసినవారు
హరీష్, కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్...!!
పరీక్షలు వేయిదా వేయాలంటున్న కేటీఆర్, హరీశ్ రావుకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బహిరంగ సభలో సవాల్ విసిరారు. “పరీక్షలు వాయిదా వేస్తే నాకు వచ్చే నష్టం లేదు. నిరుద్యోగుల జీవితాలు ఆగం అవుతాయి. పేదలు ఎందుకు ధర్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవాలి. అమాయక విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టడం కాదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బావ-బామ్మర్దులు ఇద్దరూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆమరణ దీక్ష చేయండి. అని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్