సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు: సిరాజ్

70చూసినవారు
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని డిసిసి జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గత శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గ మైనార్టీలకు షాది ఖానా, ఖబ్రస్తాన్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని నిన్న జరిగిన సమావేశంలో 45కోట్లు మంజూరు చేశారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్