కలెక్టరేట్ లో మహిళాశక్తి క్యాంటీన్ ప్రారంభించిన సీఎం

74చూసినవారు
కలెక్టరేట్ లో మహిళాశక్తి క్యాంటీన్ ప్రారంభించిన సీఎం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ ను మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, రాజనర్సింహ, ఉత్తంకుమార్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్రతో కలిసి అక్కడే అల్పాహారం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్