డ్రైనేజీ పనులు కమిషనర్ పరిశీలన

76చూసినవారు
డ్రైనేజీ పనులు కమిషనర్ పరిశీలన
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని వివిధ వార్డుల్లో డ్రైనేజీ, రోడ్ల పరిశుభ్రతను కమీషనర్ సొంటే రాజయ్య గురువారం పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందితో మురికి కాలువలను శుభ్రం చేయించారు. కాలనీవాసులు ఇంటి చుట్టూ పక్కల వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుంకసారి రమేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్