విద్యుత్ ఘాతంతో డీసీఎం డ్రైవర్ మృతి

80చూసినవారు
విద్యుత్ ఘాతంతో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన జడ్చర్ల నియోజకవర్గం బుధవారం చోటుచేసుకుంది. స్థానిక వివరాలు ప్రకారం. కాకినాడ నుంచి మామిడి మొక్కల లోడుతో జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని కారూర్, రేవు, తదితర గ్రామాలకు చెందిన పలువురు రైతులకు మొక్కలు తీసుకొచ్చారు. దారిలో విద్యుత్ హై టెన్షన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్న కారణంగా విద్యుత్ షాక్ తో డ్రైవర్ మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్