పాలమూరులో డప్పు కళాకారులు ర్యాలీ

77చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డప్పు కళాకారులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మొదట వారు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం డప్పు వాయిస్తూ. నృత్యం చేస్తూ. ర్యాలీలో పాల్గొన్నారు. కళాకారులకు ప్రభుత్వం పెన్షన్ అందజేయాలని, ఇల్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్