ఘనంగా మాజీ ఎమ్మెల్యే వర్ధంతి

67చూసినవారు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే వర్ధంతి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఎర్ర సత్యం మెమోరియల్ పాఠశాలలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆయన చిత్రపటాని నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. సత్యమన్న ఆశయ సాధనకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు.

సంబంధిత పోస్ట్