మద్దతు ధర కోసం వేరుశనగ రైతుల ఆందోళన

54చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో మంగళవారం వేరుశనగ రైతులు ఆందోళన చేపట్టారు. వేరుశనగకు రూ. 8 నుంచి 10 వేలు చెల్లించాలని కోరుతూ కార్యాలయం ఎదుట నిరసనకు దిగి నినాదాలు చేశారు. తూకాలలో మోసాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు రైతులకు నచ్చచెప్పి ప్రయత్నం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్