గ్రూప్-1, 2 పోస్టులు పెంచాలి: బిఎస్ఎఫ్ఎ

72చూసినవారు
గ్రూప్-1, 2 పోస్టులు పెంచాలి: బిఎస్ఎఫ్ఎ
గ్రూప్-1, 2 పోస్టులు పెంచాలని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు బీఎస్ఎఫ్ఎ రాష్ట్ర కార్యదర్శి దాస్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ లైబ్రరీ వద్ద విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశారు. గ్రూప్-1, 2, మెగా డీఎస్సీ ద్వారా 30వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్-1 లో 1: 100 తీయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్