జడ్చర్లలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

74చూసినవారు
జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా హిందు వాహిని ఆధ్వర్యంలో నాగసాల హనుమాన్ దేవాలయం నుండి కావేరమ్మపేట శివాలయం వరకు హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, పట్టణ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్