మహబూబ్ నగర్ లో భారీ వర్షం

80చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్