జడ్చర్లలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

77చూసినవారు
జడ్చర్లలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
జడ్చర్ల పట్టణంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం మంగళవారం సాయంత్రం ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వృద్ధులకు అధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరీ, చంద్రు నాయక్, గోనెల రాధాకృష్ణ, గోపాల్ గౌడ్, చక్రి, కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్